మార్కాపురం, క‌నిగిరి టీడీపీ కీల‌క నేత‌లు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

ప్ర‌కాశం: ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ సమక్షంలో కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల టీడీపీకి చెందిన కీలక నేతలు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పెద్దఆరికట్ల లంచ్‌ స్టే పాయింట్‌ వద్ద కనిగిరి, మార్కాపురం నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరిన వారికి  సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ కండువాలు వేశారు.

కనిగిరి నియోజకవర్గంలో టీడీపీ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సిద్దమూర్తి నారాయణరెడ్డి 

 మార్కాపురం నియోజకవర్గంలో టీడీపీ నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఉస్మాన్, మాజీ ఎంపీపీ శ్రావణి వేంకటేశ్వర్లు 

Back to Top