కాకినాడ నగర పార్టీ అధ్యక్షురాలిగా సుంకర శివప్రసన్న

కాకినాడ నగర మైనారిటీ విభాగం అధ్యక్షులుగా ఖాలిద్‌ బిన్‌ వల్లీ

తాడేపల్లి:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు కాకినాడ సిటీ నియోజకవర్గానికి నగర పార్టీ అధ్యక్షురాలు, మైనారిటీ విభాగం అధ్యక్షులను నియమించినట్లు కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. కాకినాడ నగర పార్టీ అధ్యక్షురాలిగా సుంకర శివప్రసన్న, కాకినాడ నగర మైనారిటీ విభాగం అధ్యక్షులుగా ఖాలిద్‌ బిన్‌ వల్లీలను నియమించారు.
 

Back to Top