ఎస్పీవై రెడ్డి మృతిపై వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి  సంతాపం

అమరావతి : నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి  మృతిప‌ట్ల  ప్రతిపక్ష నేత,వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
జ‌స్టిస్ సుభాష‌ణ్‌రెడ్డి మృతి ప‌ట్ల సంతాపం
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుభాషణ్ రెడ్డి మృతిపై ప‌ట్ల  వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సంతాపం వ్య‌క్తంచేశారు. జస్టిస్ సుభాషణ్‌ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 

Back to Top