సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌తి అడుగులోనూ తోడుగా వైయ‌స్ భార‌తి

వైయ‌స్ భార‌తికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపిన ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌తీమ‌ణి వైయ‌స్ భార‌తికి పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు.
ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్ గారి సతీమణి శ్రీమతి వైయ‌స్ భారతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వైయ‌స్ జగన్ గారికి ప్రతి అడుగులోనూ తోడుగా నిలుస్తున్న వైయ‌స్ భారతి గారు మరెన్నో సంతోషకరమైన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నా...అంటూ విజ‌య‌సాయిరెడ్డి త‌న ఎక్స్‌(ట్విట్ట‌ర్‌)లో పోస్టు చేశారు.

Back to Top