వైయస్‌ఆర్‌సీపీలోకి ఎమ్మెల్యే డేవిడ్‌ రాజు

ప్రకాశం:  వైయస్‌ఆర్‌సీపీలోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి.తాజాగా ఎమ్మెల్యే డేవిడ్‌ రాజు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. వైయస్‌ఆర్‌సీపీ నేత బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి సమక్షంలో పార్టీలోకి చేరారు.ఆయనకు పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top