నువ్వా మా మంత్రులు గురించి మాట్లాడేది !  

మంత్రి అంబ‌టి రాంబాబు

ప‌ల్నాడు:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు మంత్రుల‌పై చేసిన విమ‌ర్శ‌ల‌ను మంత్రి అంబ‌టి రాంబాబు తిప్పికొట్టారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి సొంత నియోజకవర్గానికి  రెవిన్యూ డివిజన్ కూడా తేలేని నువ్వా మా మంత్రులు గురించి మాట్లాడేది !  అంటూ అంబ‌టి రాంబాబు చంద్ర‌బాబును ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

Back to Top