స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిని క‌లిసిన లేళ్ల అప్పిరెడ్డి

తాడేప‌ల్లి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా లేళ్ల అప్పిరెడ్డి వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ని మర్యాదపూర్వకంగా క‌లిశారు. ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇచ్చిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఈ సంద‌ర్భంగా లేళ్ల అప్పిరెడ్డి  కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కార్య‌క్ర‌మంలో  గుంటూరు మేయ‌ర్ కావ‌టి మ‌నోహ‌ర్ నాయుడు,  జీడీసీసీ  బ్యాంక్ చైర్మన్ రాతంశెట్టి రామాంజనేయులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top