వైయస్‌ఆర్‌సీపీలో పలువురి చేరిక

హైదరాబాద్‌:వైయస్‌ జగన్‌ సమక్షంలో పలువురు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.గుంటూరుకు చెందిన రిటైర్డ్‌ ఐపిఎస్‌ అధికారి ఎం.సుబ్బారావుతో పాటు చార్టెట్‌ అక్కౌంటెంట్‌ శ్రీరాంలు వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

వైయస్‌ఆర్‌సీపీకి పార్ట్‌టైం లెక్చలార్ల అసోసియేషన్‌ మద్దతు

ఏపీ ఎయిడెడ్‌ కాలేజిల పార్ట్‌టైం లెక్చలార్ల అసోసియేషన్‌  ప్రతినిధులు వైయస్‌ జగన్‌ను కలిసి మద్దతు తెలిపారు.వైయస్‌ఆర్‌సీపీ గెలుపుకు తమ వంతు కృషిచేస్తామని తెలిపారు.

 

Back to Top