తాడేపల్లి: దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి 3వ వర్ధంతి సందర్భంగా వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయన సేవలను స్మరించుకుంటూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. నా ప్రియ మిత్రుడు మేకపాటి గౌతమ్ రెడ్డి 3వ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను స్మరించుకుంటున్నాను. నేను నిన్ను మిస్ అవుతున్నాను, గౌతమ్ అంటూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.