నేడు గ‌వ‌ర్న‌ర్‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ భేటీ

తాడేప‌ల్లి: గ‌వ‌ర్న‌ర్ జ‌స్టిస్ అబ్దుల్ న‌జీర్‌తో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నేడు భేటీ కానున్నారు. రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మర్యాద‌పూర్వ‌కంగా క‌ల‌వ‌నున్నారు. సాయంత్రం తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి బ‌య‌ల్దేరి విజ‌య‌వాడ‌లోని రాజ్‌భ‌వ‌న్‌కు చేరుకుంటారు. అనంత‌రం గ‌వ‌ర్న‌ర్ జ‌స్టిస్ అబ్దుల్ న‌జీర్‌తో భేటీ అవుతారు. 

Back to Top