గురుమూర్తి కుటుంబానికి అండ‌గా వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం

రూ.10 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించిన ముఖ్య‌మంత్రి

తాడేప‌ల్లి: ఒడిశా రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌లో ఏపీకి చెందిన గురుమూర్తి మృతిచెంద‌డంపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన గురుమూర్తి కుటుంబానికి అండ‌గా నిలుస్తూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ రూ.10 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. ఈ సందర్భంగా రైలు ప్రమాదంలో మృతిచెందిన గురుమూర్తి కుటుంబానికి రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.5లక్షల చొప్పున పరిహారం ఇ‍వ్వాలన్నారు. స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ఇవ్వాలని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అందిస్తున్న సహాయానికి అదనంగా ఇది ఇవ్వాలని సీఎం స్పష్టంచేశారు.

తాజా వీడియోలు

Back to Top