వైయస్‌ఆర్‌సీపీలోకి అల్లె ప్రభావతి

వైయస్‌ జగన్‌ను సీఎం చేయడమే ధ్యేయం

వైయస్‌ఆర్‌ జిల్లా:  జమ్మలమడుగు నాయకురాలు అల్లె ప్రభావతి వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. వైయస్‌ అవినాష్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు మళ్లీ వైయస్‌ కుటుంబంలోకి రావడం ఆనందంగా ఉందన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి చేయడమే «ధ్యేయం అని తెలిపారు.జమ్మలమడుగులో సుధీర్‌రెడ్డి విజయానికి కృషి చేస్తానని తెలిపారు.

 

Back to Top