చంద్రబాబు పోలీసులు ముట్టుకోని కుట్ర కోణాలు

ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై
జరిగిన హత్యా యత్నం వెనుక దాగి ఉన్న కుట్ర కోణం మీద అసలు విచారణ జరగడం లేదు.
సెక్షన్ 120 (బి) ప్రకారం హత్యకు యత్నించిన వ్యక్తితోపాటు, తెరవెనుక సూత్రధారులు,
పాత్రధారులపై కూడా తప్పనిసరిగా విచారణ జరగాలని వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్
చేసింది. ఇందుకు సంబంధించి చంద్రబాబు పోలీసులు ముట్టుకోని కుట్ర కోణాలు పేరుతో ఒక
అభియోగపత్రాన్ని పార్టీ విడుదల చేసింది.



Back to Top