స్పీకర్ : కొల్లి నిర్మల కుమారి - ఫిబ్రవరి 3, 2012

పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ క్రింది పేర్కొన్న వారిని వివిధ జిల్లాల మహిళా విభాగం కన్వీనర్లుగా నియమించడమైనది.

1. శ్రీమతి యల్.సునీత, విజయవాడ సిటీ మహిళా విభాగం కన్వీనర్
2. శ్రీమతి బండ్లమూడి అనిత, నెల్లూరు జిల్లా మహిళా విభాగం కన్వీనర్
 

 

 

          (కొల్లి నిర్మల కుమారి)

తాజా వీడియోలు

Back to Top