పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ క్రింది పేర్కొన్న నాయకులను వివిధ జిల్లాల మైనారిటీ సెల్ కన్వీనర్లుగా నియమించడమైనది.1. శ్రీ కె.యస్.యస్.బి.నూర్ బాబా,అనంతపురం జిల్లా మైనారిటీ సెల్ కన్వీనర్2. శ్రీ యస్.ఎ.కరిముల్లా, వై.యస్.ఆర్. కడప జిల్లా మైనారిటీ సెల్ కన్వీనర్3. శ్రీ యస్.ఎం.డి.షఫి, వై.యస్.ఆర్. కడప సిటీ మైనారిటీ సెల్ కన్వీనర్4. శ్రీ యస్.నూరుల్లా, తిరుపతి సిటీ మైనారిటీ సెల్ కన్వీనర్5. శ్రీ సయ్యద్ గౌసుద్దీన్ ముక్తర్,నిజామాబాద్ జిల్లా మైనారిటీ సెల్ కన్వీనర్6. శ్రీ మహమూద్ షారూఖ్ అలి, మెదక్ జిల్లా మైనారిటీ సెల్ కన్వీనర్ (హబీబ్ అబ్దుల్ రహ్మాన్ )