125 మీటర్ల జెండాతో భారీ ర్యాలీ

విశాఖపట్నంః ప్రజాసంకల్పయాత్రకు మద్దతుగా విశాఖలో వైయస్సార్సీపీ శ్రేణులు భారీ ప్రదర్శన చేపట్టారు. 125 మీటర్ల జెండాతో ర్యాలీ చేపట్టారు. ప్రజాసంకల్ప యాత్ర ఉద్దేశ్యాన్ని నేతలు ప్రజలకు తెలియజేస్తున్నారు.

Back to Top