అనంతపురం: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం యడలంక క్రాస్ వద్ద ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జననేత రైతులతో మమేకమై, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.