కృష్ణా జిల్లా : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి 144వ రోజు ప్రజాసంకల్పయాత్ర గన్నవరం నియోజకవర్గంలోని గోపవరపుగూడెం శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడ నుంచి కొండపావులూరు, పురుషోత్తపట్నం, వెంకటనరసింహాపురం కాలనీ, గన్నవరం మీదగా దావాజీగూడెం వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. గన్నవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారు.