133వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

గుంటూరు : వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది.  ప్రజాసంకల్పయాత్ర 133వ రోజు మంగళవారం ఉదయం వైయ‌స్‌ జగన్‌ పెదవడియపూడి శివారు నుంచి త‌న పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి ఆత్మకూరు మీదుగా తెనాలి ఫ్లైఓవర్‌ సెంటర్‌ చేరకుంటారు. అనంతరం మధ్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 2.45 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రాంభమౌతుంది. మంగళగిరి పాత బస్టాండ్‌ మీదుగా హీర పబ్లిక్‌ స్కూల్‌ గ్రౌండ్‌ చేరుకుంటారు. అక్కడ ప్రజలతో మమేకం అవుతారు. అనంతరం అంబేడ్కర్‌ సర్కిల్‌ చేరుకొని పాదయాత్ర ముగిస్తారు. 


తాజా వీడియోలు

Back to Top