<br/>శ్రీకాకుళం: అన్ని అర్హతలు ఉన్నా పింఛన్లు ఇవ్వడం లేదని జర్జంగి గ్రామ మహిళలు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. జర్జంగి మహిళలు వైయస్ జగన్‌ను కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఏ పథకం కావాలన్నా..మంత్రి సంతకం అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం ఉందనే అండతో టీడీపీ దౌర్జన్యాలు పెచ్చుమీరిపోతున్నాయని తెలిపారు.