వైయస్‌ జగన్‌ను కలిసిన జరజావుపేట పోరాట ప్రతినిధులు

జరజావుపేటను గ్రామపంచాయతీగా చేయాలని వినతి
విజయనగరంః వైయస్‌ జగన్‌ను జరజావుపేట గ్రామ పంచాయతీ పోరాట ప్రతినిధులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. తమ గ్రామాన్ని నెల్లిమర్ల నగర పంచాయతీ నుంచి విముక్తి కల్పించాలని కోరారు.. చంద్రబాబు ఎన్నికల్లో గ్రామపంచాయతీగా చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. .ఐదేళ్లుగా ప్రజాప్రతినిధులు లేక గ్రామంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జరజావుపేటను గ్రామపంచాయతీగా చేస్తామని జగన్‌హామీ ఇచ్చారు. గ్రామస్తులు మాట్లాడుతూ వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ప్రజలందరికి న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని, ఖచ్చితంగా మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని ఏపీ అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్నారు.

తాజా వీడియోలు

Back to Top