కాశీపురం చేరుకున్న పాదయాత్ర

శ్రీకాకుళం: జిల్లా టెక్కలి నియోజకవర్గంలో
పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్షనాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి కాశీపురం
చేరుకున్నారు. తమ గ్రామంలోకి వచ్చిన జననేతకు స్థానికులు పెద్దఎత్తున ఎదురేగి
స్వాగతం పలకడంతోపాటు, ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top