ఉద్యోగ భద్రత కల్పించండి

విజయనగరం: సమాన పనికి సమాన వేతనం అందించాలని విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు కోరారు. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాంట్రాక్ట్‌ ఉద్యోగులు కలిశారు. ఈ మేరకు వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. 
Back to Top