వైయస్‌ జగన్‌ను కలిసిన ఆర్ట్‌ అండ్‌ క్రాప్ట్‌ టీచర్లు


విశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో మంగళవారం ఆర్ట్‌ అండ్‌ క్రాప్ట్‌ టీచర్లు కలిశారు. పార్ట్‌ టైమ్‌ అయినా తమతో ఫుల్‌ టైం పని చేయించుకుంటున్నారని,  కనీస వేతనాలు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని వైయస్‌ జగన్‌ను అభ్యర్థించారు. 
 
Back to Top