కనీస వేతనాలు కూడా లేవు...జననేతతో ఆరోగ్య మిత్రలు

శ్రీకాకుళం:  12 ఏళ్లుగా సేవలు అందస్తున్నా ఉద్యోగ భద్రత
లేదనీ, కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదని ఆరోగ్య శ్రీ పథకం కింద వివిధ ఆసుపత్రుల్లో
ఆరోగ్యమిత్రలు వాపోయారు. నరసన్నపేటలో పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకులు వైయస్
జగన్ మోహన్ రెడ్డిని కలుసుకుని తమకు ఉద్యోగ భద్రతతోపాటు, వేతనాలను కూడా పెంచాలని
విజ్ఞప్తి చేశారు. తమ  సమస్యల పరిష్కారానికి
చొరవ చూపాలని కోరారు.

Back to Top