ఐ.వి.రెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు కార్యక్రమం

ప్రకాశంః బేస్తవారి పేట మండలం బసినపల్లే పంచాయితీ జెన్నీ వారి పల్లి గ్రామంలో గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఐ.వి.రెడ్డి గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి బాబు మోసపూరిత పాలనను ఎండగట్టారు. అదే సమయంలో ప్రజాసమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Back to Top