వివాహ వేడుకల్లో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు

ఓడి చెరువు: మండల పరిధిలోని నారప్పగారిపల్లె గ్రామంలో జరిగిన వివాహ వేడుకల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి సోదరులు దుద్దుకుంట శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి డీఎస్‌ కేశవరెడ్డి, జిల్లా కార్యదర్శి సుధాకర్‌రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు శివశంకర్‌రెడ్డి, చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top