వైయస్‌ జగన్‌ను ఎదుర్కోలేక తప్పుడు ప్రచారం

విజయవాడ: మీడియా టీడీపీకి ఏజెంట్‌గా పని చేస్తుందని, ఈడీ కేసుల విషయం ఎల్లో మీడియాకు ఎలా తెలిసిందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు తమ్మినేని సీతారాం ప్రశ్నించారు.  వైయస్‌ జగన్‌ కుటుంబంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. నాడు వైయస్‌ రాజశేఖరరెడ్డిని ఎదుర్కోలేక పోయారని, నేడు వైయస్‌ జగన్‌ను ఎదుర్కోలేకపోతున్నారని పేర్కొన్నారు.
 
Back to Top