రాజీనామా చేయలేదు.. వైఎస్ జగన్ తోనే వుంటా ..

వైఎస్సార్ సీపీ రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలను నెల్లూరు జిల్లా పార్టీ అద్యక్షుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఖండించారు. పార్టీ కి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, చివరి వరకు వైఎస్ జగన్ తోనే ఉంటానని స్పష్టం చేసారు.
Back to Top