చంద్రబాబు అక్రమ నివాసం కూల్చాలి

గుంటూరు : రాజధాని గ్రామాల్లో అక్రమ కట్టడాలను తొలగిస్తామన్న సీఆర్డీఏ కమిషనర్ ప్రకటనపై వైఎస్సార్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా సీఎం చంద్రబాబు నివాసముంటున్న అక్రమ కట్టడాన్ని కూల్చాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు రెస్ట్ హౌస్తోపాటు కరకట్ట మీదున్న బడాబాబుల అక్రమ నిర్మాణాలు తొలగించాలని సీఆర్డీఏ కమిషనర్కు సూచించారు. చంద్రబాబు భూములు ఇవ్వకముందు ఓ మాట, ఇచ్చాక మరో మాట మాట్లాడుతున్నారని ఆర్కే మండిపడ్డారు.

తాజా ఫోటోలు

Back to Top