జగతి గ్రామంలో కిడ్నీ బాధితులతో వైయస్ జగన్

శ్రీకాకుళంః వైయస్ జగన్ జగతి గ్రామం చేరుకున్నారు. వస్తూనే కిడ్నీ బాధితులను ఒక్కొక్కరిని పలకరిస్తూ వారి దుస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. బాధితులు జననేతకు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top