క్షతగాత్రులు, మృతుల కుటుంబాలకు వైయస్ జగన్ పరామర్శ

విజ‌య‌వాడ‌:  కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం మూలపాడు వద్ద జ‌రిగిన ఘోర రోడ్డు ప్రమాద సంఘ‌ట‌న స్థ‌లాన్ని ప‌రిశీలించిన అనంత‌రం వైయస్ జగన్ నందిగామ ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి చేరుకున్నారు. క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...ప్రభుత్వతీరుపై మండిపడ్డారు.

Back to Top