వివాహ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే

కూడేరుః కూడేరు మండల పరిధిలోని జల్లిపల్లికి చెందిన వైయస్సార్‌సీపీ నాయకుడు రామచంద్రారెడ్డి సోదరి కుమార్తె మౌనిక వివాహం రాజశేఖర్‌రెడ్డితో శనివారం కూడేరులోని షిర్డిసాయిబాబా ఆలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి, వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి, మండల నాయకులు హాజరైయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top