సేవాదళ్ విభాగాలకు కన్వీనర్లు

హైదరాబాద్, 04 ఏప్రిల్  2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సేవాదళాలకు కన్వీనర్లు నియమితులయ్యారు. గుంటూరు జిల్లాకు కొత్త చిన్నపురెడ్డి, ఏలూరు పట్టణ సేవాదళ విభాగానికి జల బాలాజీ కన్వీర్లుగా నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వీరిని కన్వీనర్లుగా నియమించినట్లు రాష్ట్ర సేవాదళ విభాగం కన్వీనరు కోటింరెడ్డి వినయ్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

Back to Top