కురుపాం: గిడ్డి ఈశ్వరికి ఆత్మాభిమానం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కురుపాం వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి డిమాండ్ చేశారు. బాక్సైట్ తవ్వకాల కోసమే చంద్రబాబు పార్టీతో చేతులు కలిపిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, దీనిపై గిడ్డి ఈశ్వరి సమాధానం చెప్పాలన్నారు. <br/>