మాగుంట అభ్యర్ధిత్వాన్నిరద్దు చేయాలి: వైఎస్సార్ సీపీ

స్థానిక సంస్థల నుంచి ఏపీ శాసనమండలికి జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఎంపీటీసి ల ఓట్లను డబ్బుతో కొనుగోలు చేసేందుకు ప్రయత్నిచడమే కాక, వారితో శిబిరాన్ని నిర్వహిస్తున్న ప్రకాశం జిల్లా టీడీపీ ఎంఎల్ సి అబ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ని తక్షణం అనర్హుడిగా ప్రకటించాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది
Back to Top