ఫ్రెండ్ షిప్ డే శుభాకాంక్ష‌లు


హైద‌రాబాద్‌)) వైయ‌స్సార్సీపీ  నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానుల‌కు ఫ్రెండ్ షిప్ డే శుభాకాంక్ష‌లు.

సృష్టిలో విలువైన‌ది స్నేహం. స్నేహ బంధాన్ని మించిన అనుబంధం మ‌రొకటి ఉండ‌దు. క‌ష్టాలు, సుఖాలు, స‌మ‌స్య‌లు, సంతోషాల్లో తోడుగా నిలిచేది స్నేహితులే.
అందుకే వైయ‌స్సార్సీపీ స్నేహితులు అంద‌రికీ శుభాకాంక్ష‌లు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top