దీక్షలో ఉన్న ఎమ్మెల్యేలకు వైద్య పరీక్షలు

హైదరాబాద్, 06 ఏప్రిల్ 2013:

పెంచిన విద్యుత్తు చార్జీలు తగ్గించాలని కోరుతూ అయిదు రోజులుగా దీక్ష చేస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రభుత్వ వైద్యులు శనివారం వైద్య పరీక్షలు చేశారు. అంతకు ముందు ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ పరీక్షలు చేయించుకునేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరాకరించారు.  వైద్య పరీక్షలు చేయించుకోవాలంటూ వారికి పార్టీనేత కొణతాల రామకృష్ణ నచ్చచెప్పారు.

తాజా ఫోటోలు

Back to Top