క్యాష్ లెస్..యూజ్ లెస్

హైదరాబాద్ః అర్థరాత్రి పూట పిడుగు పడ్డట్టుగా ప్రధాని పెద్ద నోట్లను రద్దు చేసి సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ప్రజల ఇబ్బందులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని తమ్మినేని చెప్పారు. వైయస్ జగన్ ఆధ్వర్యంలో పార్టీ ప్రతినిధులు గవర్నర్ తో సమావేశమవుతారని తెలిపారు. నోట్ల రద్దుతో పేదలు తీవ్ర అవస్థలు పడుతుంటే క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ అంటూ చంద్రబాబు యూజ్ లెస్ మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

Back to Top