వైయస్సార్‌సీపిలో 12 మంది చేరిక

విజయవాడరూరల్‌) నున్న గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన 12 మంది కార్యకర్తలు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్టు గ్రామ పార్టీ కన్వీనర్‌ పోలారెడ్డి చంద్రారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీనాయకులు జిల్లా కార్యదర్శి యర్కారెడ్డి నాగిరెడ్డి, సొసైటీఅధ్యక్షుడు పోలారెడ్డి సాంబిరెడ్డి,పాలకేంద్రం అధ్యక్షుడు బొంతుశ్రీనివాసరెడ్డి,ఎస్సీ రాష్ట్ర కార్యదర్శి తగరం కిరణ్‌బాబు సమక్షంలో సప్నఫంక్షన్‌హాలు నందు జరిగిన సమావేశంలో ఈ క్రింది వారు పార్టీలో చేరినట్టు ఆయన ప్రకటనలో తెలిపారు. పి,మధు, కె.బాలకృష్ణ,షేక్‌ఖాజావలీ, డి.వేణు,కె.రాజేష్,జి.అబ్రహాం,సిహెచ్‌.జానీ,బి.వెంకటరత్నం,బి.కాళ్యాణ్,డి.సాంబశివరావు,ఎన్‌.శివ,ఎస్,సోహైల్‌.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top