టీడీపీ బాధితుల సమావేశం

గుంటూరు: తెలుగు దేశం పార్టీ బాధితుల సమావేశం పల్నాడులో ఏర్పాటు చేశారు. పిడుగురాళ్ల వాసవీ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హోం మంత్రి సుచరిత, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ టీజీపీ కృష్ణారెడ్డి, వైయస్‌ఆర్‌సీపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ పాలనలో ప్రాణాలు కోల్పోయిన వారు, ఆస్తులు నష్టపోయిన వారు తమ గోడును హోంమంత్రికి విన్నవిస్తున్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top