విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మిక నేతలతో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ

విశాఖ:  విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కార్మిక సంఘం నేతలతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి భేటీ అయ్యారు. అంతకుముందు విశాఖ విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు.14 కార్మిక సంఘాల నేతలతో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చర్చిస్తున్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top