అంబేద్క‌ర్ మ‌హోన్న‌త వ్య‌క్తి

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

విశాఖ:  రాజ్యాంగ నిర్మాత బాబా సాహేబ్ అంబేద్క‌ర్ మ‌హోన్న‌త వ్య‌క్తి అని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి కొనియాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   130 వ జయంతి సందర్భంగా విజ‌య‌సాయిరెడ్డి  నివాళుల‌ర్పించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top