తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సాయంత్రం గవర్నర్‌ను కలువనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం వైయస్ జగన్ భేటీ అవుతారు.