పంచాయతీ రాజ్, రూరల్‌ డెవలప్‌మెంట్‌పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: పంచాయతీ రాజ్, రూరల్‌ డెవలప్‌మెంట్‌పై సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ,  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ సూర్యకుమారి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఎండీ పి బసంత్‌ కుమార్, సెర్ప్‌ సీఈఓ ఏ ఎండి ఇంతియాజ్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top