ప్యూచర్‌ టెక్నాలజీ స్కిల్స్‌పై సీఎం వైయస్‌.జగన్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి: ప్యూచర్‌ టెక్నాలజీ స్కిల్స్‌పై తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. హైపవర్‌ వర్కింగ్‌ గ్రూపుతో సీఎం  వైయస్‌.జగన్ స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు.

Back to Top