తాడేపల్లి: సీనియర్ జర్నలిస్టు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు కె. అమర్నాథ్ మృతి పట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ట్వీట్ చేశారు.