అన్నా..ఇంటి బిల్లులు రావడం లేదు


విజయనగరం: ప్రజా సంకల్ప యాత్రలో కెల్లా గ్రామస్తులు వైయస్‌ జగన్‌ను కలిశారు. తమ ఇళ్ల బిల్లులు రావడం లేదని జననేతకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో ఇంటి నిర్మాణ పనులు ఆగిపోయాయని, చిన్న గుడిసెలో తలదాచుకుంటున్నామని చెప్పారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్‌ జగన్‌ ..మనందరి ప్రభుత్వం వచ్చాక అర్హులందరికీ పక్కా ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top