న్యాయం జరిపించాడన్నా..

విజయనగరంః ప్రజా సంకల్పయాత్రలో విశాఖ జిల్లాకు చెందిన రామచంద్రారెడ్డి కుటుంబీకులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ గోడు వినిపించుకున్నారు. ఎమ్మెల్యే పోతుల రామారావు తమ కుటుంబీకులపై బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఎమ్మెల్యే వాహనం ఢీకొని తమ అక్క,బావ చనిపోయారని రామచంద్రారెడ్డి వాపోయారు. డ్రైవర్‌పై పెట్టిన కేసును విత్‌డ్రా చేసుకోవాలని బెదిరిస్తున్నారని బాధితులు తెలిపారు. బాధితులు తరపున న్యాయపోరాటం చేస్తామని  వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.

 
Back to Top