సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌తో టీవీఎస్ మోట‌ర్ కంపెనీ ఎండీ సుద‌ర్శ‌న్ వేణు భేటీ

తాడేప‌ల్లి:  ముఖ్మ‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో టీవీఎస్ మోట‌ర్ కంపెనీ ఎండీ సుద‌ర్శ‌న్ వేణు భేటీ అయ్యారు. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైయ‌స్ జగన్‌ను టీవీఎస్‌ మోటర్‌ కంపెనీ ఎండీ సుదర్శన్‌ వేణు మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.

Back to Top